Bigg Boss Telugu 5 : డేంజర్ జోన్‌లో Priya, Siri, Anee | VJ Sunny VS Priya || Filmibeat Telugu

2021-10-22 481

Bigg Boss Telugu 5 Episode 47 Analysis: Priya, Siri Hanmanth, Anee Master in danger zone. As per reports, These three contestants got less votes.

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#BiggBossTelugu7thWeekElimination
#PriyavsVJsunny
#ShanmukhJaswanth
#PriyankaSingh
#SreramaChandra
#BiggBosselimination
#AnchorRavi
#Shannu
#VJSunny

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటి షోలో ఏడోవారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నది. ఈ వారం మొత్తం ఎనిమిది కంటెస్టెంట్లు నామినేట్ కావడం, అందులో అందరూ టాప్ కంటెస్టెంట్లు కావడం ఆసక్తిగా మారింది. ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనే విషయం బిగ్‌బాస్ అభిమానుల్లో అత్యంత చర్చనీయాంశమవుతున్నది. అయితే తాజా ఓట్ల ప్రకారం ఎవరి జాతకం ఎలా ఉందంటే...బిగ్‌బాస్ ఇంటిలోని సభ్యుల్లో ఏడో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వారిలో శ్రీరాం, యాంకర్ రవి, జెస్సీ, అని మాస్టర్, ప్రియ, సిరి హన్మంతు, కాజల్, లోబో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇంటిలో వీరందరూ టైటిల్ గెలువడానికి అవకాశం ఉన్న కంటెస్టెంట్స్ కావడం విశేషంగా మారింది.